Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పంజాబ్ పోలీసులను అప్రమత్తం చేసిన కేంద్ర నిఘా సంస్థ

బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ ప్రచార నేపథ్యంలో పంజాబ్ పోలీసులను కేంద్ర నిఘా సంస్థ (ఐబీ) అప్రమత్తం చేసింది. ర్యాలీకి ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఐబీ సూచించింది.

More Telugu News